చంద్రబాబుపై మహా కుట్ర జరిగింది: కోటంరెడ్డి (వీడియో)

80చూసినవారు
AP: వైసీపీ హయాంలో సీఎం చంద్రబాబుపై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును జైలులో పెట్టేందుకు ఫైళ్లను మాయం చేశారని విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేశ్ చెప్పారన్నారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని, దీనిపై అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు తెలుసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో పొరపాట్లు జరిగినట్లు తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్