నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

61చూసినవారు
నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 20వ తేదీ వరకు జరగనున్నాయి. నవంబర్‌ 24న ఆల్ పార్టీ మీటింగ్‌ జరుగనుంది. పార్లమెంట్‌ హౌస్‌ అనెక్స్‌లో ఉదయం 11 గంటలకు ఈ భేటీ జరగనుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు మంగళవారం తెలిపారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్‌ సవరణ బిల్లు లాంటివి సభ ముందుకు రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్