జపాన్‌లో మరో భారీ భూకంపం

50చూసినవారు
జపాన్‌లో మరో భారీ భూకంపం
జపాన్ పశ్చిమ తీరంలో హోన్షు ప్రిఫెక్చర్‌లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. జపాన్‌లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. జపాన్‌లో ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగా వంద మందికి పైగా మరణించారు. కొత్త సంవత్సరం రోజున జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. గత కొద్ది రోజులుగా వరుస భూకంపాలు దేశ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్