కారుతో ఢీకొట్టి నలుగురిని గాయపరిచిన మరో మైనర్.. ట్విస్ట్ ఏంటంటే?

64చూసినవారు
కారుతో ఢీకొట్టి నలుగురిని గాయపరిచిన మరో మైనర్.. ట్విస్ట్ ఏంటంటే?
పుణేలో 17ఏళ్ల బాలుడు కారుతో ఢీకొట్టి ఇద్దరి మృతికి కారణమైన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో బాలుడు (15) నలుగురిని గాయపరిచాడు. UPలోని కాన్పూర్ లో ఓ పేరొందిన డాక్టర్ కుమారుడి డ్రైవింగ్ వల్ల నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఇదే బాలుడు గతేడాది తన డ్రైవింగ్ తో ఇద్దరి మృతికి కారణమయ్యాడు. తాజా ఘటనతో ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు జువైనల్ హోమ్ కి తరలించారు. 2 ఘటనల్లోనూ బాలుడి తండ్రిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :