ఉద్యోగావకాశాలు లేక నిరాశకు గురవుతున్న నిరుద్యోగులు

56చూసినవారు
ఉద్యోగావకాశాలు లేక నిరాశకు గురవుతున్న నిరుద్యోగులు
వయసు మీరిపోతున్నా తాము చదువుకొన్న చదువులకు తగిన ఉద్యోగావకాశాలు లభించక నిరుద్యోగులు నిరాశకు గురి అవుతున్నారు. వారిలో ఆశ చావకుండా చేయడానికి ప్రభుత్వాలే ఉద్యోగ అర్హత వయసును తరచూ పెంచుతున్నాయి. జనాభా అమితంగా ఉండడం, అదే సమయంలో నాణ్యమైన విద్య దొరక్కపోవడం, అధిక శాతం ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడడం, నైపుణ్యం లేని గ్రామీణ యువతకు ప్రత్యామ్నాయ అవకాశాలు లేకపోడం నిరుద్యోగం అమితంగా వుండడానికి కారణమని తెలుస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్