తాళ్లూరు నువ్వులకు అంతర్జాతీయ గుర్తింపు

61చూసినవారు
తాళ్లూరు నువ్వులకు అంతర్జాతీయ గుర్తింపు
AP: ప్రకాశం(D) తాళ్లూరు నువ్వులకు ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ ల‌భించింది. దీంతో అంతర్జాతీయ స్థాయిలో 140 దేశాల్లో తాళ్లూరు నువ్వుల విక్ర‌యించ‌వ‌చ్చు. ఇటీవల శివరామపురం గ్రామానికి చెందిన రైతులు 150 క్వింటాళ్ల నువ్వులను ఎగుమ‌తి చేశారు. వీటికి నాణ్య‌త‌పై ప‌రీక్ష‌లు చేయ‌గా.. మంచి ఉత్పత్తులుగా నిర్ధార‌ణైంది. ఈ క్ర‌మంలో ఇండ్ గ్యాప్ సర్టిఫికెట్ ద‌క్కింది. ఈ సర్టిఫికెట్ ద‌క్కాలంటే మేలైన సాగు పద్దతుల ద్వారా పంట పండించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్