గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఎక్కువ

65చూసినవారు
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు ఎక్కువ
గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 20-24 ఏళ్ల యువతలో 43.79%కి, 25-29 ఏళ్ల యువతలో 13.06%కి, 30-34 ఏళ్ల యువతలో 2.24%కి పెరిగినట్టు తెలిపింది. దీనికి భిన్నంగా పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మెరుగుపడింది. ముఖ్యంగా 20-24 ఏండ్ల యువతలో ఈ రేటు 47.61% నుంచి 45.98%కి, 30-34 ఏండ్ల యువతలో 3.29% నుంచి 3.04%కి తగ్గిందని, 25-29 ఏండ్ల యువతలో మాత్రం ఈ రేటు 15.61 శాతం నుంచి 16.54 శాతానికి పెరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్