ఇండియాలో పెద్ద సమస్యగా మారిన నిరుద్యోగం

83చూసినవారు
ఇండియాలో పెద్ద సమస్యగా మారిన నిరుద్యోగం
భారతదేశంలో నిరుద్యోగం పెద్ద సమస్యగా ఉంది. బాగా చదువుకున్న విద్యార్థులు కూడా ఉద్యోగాలు దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ నిరుద్యోగం ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా, అనేక రకాల కార్మికులు ఉన్నారు. కానీ నిరుద్యోగిత రేటు పెరిగినప్పుడు భారతదేశ పురోగతి, భవిష్యత్తుపై చాలా పెద్ద ప్రభావం పడుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్