దేశంలో గుట్టలు గుట్టలుగా నిరుద్యోగులు

63చూసినవారు
దేశంలో గుట్టలు గుట్టలుగా నిరుద్యోగులు
గ్రామీణ ప్రాంతాల్లో దొరికే పనులు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందినవే. అవి వాన రాకడ మీద, సాగు యంత్రాల వినియోగంపైనా ఆధారపడి వుంటాయి. వర్షాలు సరిపడా కురియకపోతే ఈ పనులన్నీ గాలికి పేలపిండిలా ఎగిరిపోతాయి. అందుచేత గ్రామీణ ప్రాంతాల్లో లభించే ఉద్యోగ, ఉపాధి శాశ్వతమైనవి కావు. పని చేసి తమ కాళ్ళ మీద తాము నిలబడాలని కోరుకొంటున్నప్పటికీ అది నెరవేరని పరిస్థితులుండడమే నిరుద్యోగం. ఇటువంటి నిరుద్యోగులు దేశంలో గుట్టలు గుట్టలుగా వున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్