చిన్న ఉద్యోగాలకు భద్రత కరువు

68చూసినవారు
చిన్న ఉద్యోగాలకు భద్రత కరువు
తయారీ రంగంలో ఉద్యోగావకాశాలు లేక.. కేవలం సేవల రంగంలోనే అవకాశాలు లభిస్తున్నాయి. ఈ రంగంలో ఉద్యోగాలు 90 శాతానికి చేరుకొన్నాయి. పట్టణ ప్రాంతాల్లో లభిస్తున్న చిన్న ఉద్యోగాలకు భద్రత కరవైంది. కేంద్రం అనుసరిస్తున్న అనేక విధానాలు ఉద్యోగులపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాయి. ఉదాహరణకు పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి అవకతవక అమలు, చిన్న వ్యాపారాలను తీవ్రంగా దెబ్బ తీశాయి. వాటిలో పని చేసి పొట్ట గడుపుకొంటూ వచ్చిన యువత ఉన్నపళంగా నిరుద్యోగులయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్