వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో మరో మూవీ?

594చూసినవారు
వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబోలో మరో మూవీ?
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ, కుటుంబ నేపథ్యంలో డైరెక్టర్ ఈ మూవీని రూపొందించనున్నారట. వచ్చే సమ్మర్‌లో ఈ మూవీ పట్టాలెక్కనుందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలోని నటీనటుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. కాగా, వీరిద్దరి కాంబినేషన్‌లో ఎఫ్2, ఎఫ్3 చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్