ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. మెసేజ్ త్రెడ్స్ పేరిట గ్రూప్ చాట్స్‌ను, పర్సనల్ చాట్స్‌ను మరింత ఎఫక్టివ్‌గా చేసేందుకు వాట్సప్ ఈ అప్‌డేట్ తెస్తోంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ ద్వారా గ్రూప్ చాట్స్‌లో ఏ మెసేజ్‌కి రెప్లైస్ అన్ని ఒకేచోట పాప్ అప్ స్క్రీన్‌లో కనిపించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.