AP: జేఎన్‌టీయూకే నిర్వహించే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీఈఏపీ సెట్-2025)కు శనివారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 24 వరకు, రూ.10 వేల అపరాధ రుసుంతో మే 16 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. మే 19-27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.