మార్కెట్లోకి మరో సూపర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

70చూసినవారు
మార్కెట్లోకి మరో సూపర్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌
ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఏథర్‌ మార్కెట్లోకి ఏథర్‌ రిజ్తా పేరుతో ఈ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. ఈ మేరకు రిజ్తా ఎస్, రిజ్తా జెడ్‌ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. రిజ్తా ఎస్‌ స్కూటర్‌లో 2.9 కిలో వాట్‌ బ్యాటరీని, అలాగే రిజ్తా జెడ్‌లో 3.7 కిలోవాట్‌తో అందిస్తున్నారు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 123 కి.మీ. దూసుకెళ్తుంది. రిజ్తా S ఎక్స్‌ షోరూం ధరను రూ.1.10 లక్షలు కాగా, రిజ్తా జెడ్‌ ధర రూ. 1.25 లక్షలుగా నిర్ణయించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్