HYD: దూరవిద్య ద్వారా MBA, MCA కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ దరఖాస్తులు కోరుతోంది. MBA కోర్సుకు ఏదైనా గ్రాడ్యుయేట్, MCA కోర్సుకు గణితం సబ్జెక్టుగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్ 5 లోగా దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష నవంబర్ 9న నిర్వహిస్తారు. పూర్తి వివరాలను www.ouadmissions.com ఈ వెబ్సైట్లో చూడండి.