పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్‌తో పాలు పడుతున్నారా?

66చూసినవారు
పిల్లలకు ప్లాస్టిక్ బాటిల్‌తో పాలు పడుతున్నారా?
చిన్నపిల్లలకు తల్లిపాల కన్నా శ్రేష్ఠం ఇంకోటి ఉండవు. అయితే కొంతమంది తల్లులకు పాలు సరిగ్గా రాకపోవడంతో వారు బయట పాలను ప్లాస్టిక్ డబ్బాలో పోసి పట్టిస్తూ ఉంటారు. ప్లాస్టిక్ బాటిళ్లను వేడి నీళ్లతో కడిగితే అందులో ప్లాస్టిక్ రేణువులు విడుదలయి. అవి పాలతో పాటు కడుపులోకి చేరి పిల్లల పొట్ట, మెదడు కూడా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా బాటిళ్లను వేడి చేయకూడదని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్