ఓటరు కార్డు లేకుండా కూడా ఓటు వేయవచ్చు: EC

1890చూసినవారు
ఓటరు కార్డు లేకుండా కూడా ఓటు వేయవచ్చు: EC
ఓటరు కార్డు లేదనే కారణంతో భారత పౌరులెవరూ ఓటు హక్కును కోల్పోకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలింగ్ అధికారులకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఓటరు కార్డులో అక్షర దోషాలు, క్లరికల్ తప్పులు ఉన్నా పట్టించుకోకుండా ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. అలాగే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డు లేని వారు ఏదైనా ఫొటో గుర్తింపు పత్రాన్ని చూపి ఓటు వేయవచ్చని ఈసీ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్