నూనెలో వేయించే గారెలు ఆరోగ్యానికి మంచివేనా?

53చూసినవారు
నూనెలో వేయించే గారెలు ఆరోగ్యానికి మంచివేనా?
వడలను మనం నూనెలో ముంచి, ఎర్రగా కాల్చి తీస్తాం. నిజానికి ఈ మక్కజొన్నలతోపాటు, మిగతా పప్పులన్నీ ఆరోగ్యానికి మేలుచేసేవే. కానీ వాటిని నూనెలో ముంచి తీసి కరకరలాడేలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు చాలా వరకూ తగ్గిపోతాయి. కొవ్వులు వచ్చి చేరతాయి. అందుకే, ఎంత రుచిగా ఉన్నా సరే, ఏ వాన పడినప్పుడో, మరీ నాలుక గుంజినప్పుడో తప్ప మాటిమాటికీ గారెలు తినకూడదు. మన పెద్దవాళ్లు కూడా పండుగలు, పబ్బాలప్పుడే గారెలు చేసుకునేవాళ్లు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్