మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్

50చూసినవారు
మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్
టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల నుంచి పీఎఫ్‌ను కట్‌ చేసినప్పటికీ వాటిని ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతాల్లో జమ చేయలేదు. మొత్తంగా దాదాపు రూ.23 లక్షలను ఉతప్ప తన ఉద్యోగుల ఖాతాలో జమ చేయకుండా మోసం చేశారని తేలడంతో పీఎఫ్‌ రీజనల్‌ కమిషనర్‌ అతడికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇవ్వడానికి ఆయన నివాసంలో లేకపోవడంతో ఉతప్పపై అరెస్టు వారెంట్‌ జారీ చేసినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్