యూపీ కెప్టెన్‌గా రింకూ సింగ్

79చూసినవారు
యూపీ కెప్టెన్‌గా రింకూ సింగ్
భారత దేశవాళీ క్రికెట్‌లో భాగంగా జరిగే విజయ్ హజారే ట్రోఫీ శనివారం నుంచి ప్రారంభం కానుంది. అన్ని రాష్ట్రాలు ఆడే ఈ టోర్నీలో యూపీ కెప్టెన్‌గా రింకు సింగ్ ఎంపికయ్యాడు. ఇంతకు ముందు వరకు యూపీ టీం కెప్టెన్‌గా భువనేశ్వర్ కుమార్ ఉండగా తాజాగా రింకూ సింగ్ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఒకవేళ రింకూ విజయ్ హజారే ట్రోఫీలో జట్టును విజేతగా నిలబెడితే ఇక ఐపీఎల్‌లో KKN కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్