ఒక్కోసారి కోచ్ చేతిలో నాకు దెబ్బలు పడేవి: మను భాకర్

77చూసినవారు
ఒక్కోసారి కోచ్ చేతిలో నాకు దెబ్బలు పడేవి: మను భాకర్
ఓ ఇంటర్వ్యూలో మను భాకర్ మాట్లాడుతూ ‘‘కోచ్ జస్పాల్‌ రాణాను నేను తండ్రిలా భావిస్తా. ఆయన మీద నాకున్న నమ్మకం అలాంటిది. నేను కాస్త డల్‌గా ఉన్నప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. ఒక్కోసారి దెబ్బలు వేస్తుంటారు. ‘నువ్వు చేయగలవు. కాని, ఇంకా ప్రయత్నించాలి’ అని చెబుతుంటారు’’ అని తెలిపింది. ఆ పక్కనే ఉన్న జస్పాల్ ఆశ్చర్యానికి గురవుతూ ‘‘నువ్వు కొత్తగా కాంట్రవర్సీని తీసుకొస్తున్నావు’’ అని సరదాగా వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్