ఏపీలో న్యూడ్ వీడియో ఓ యువతి ప్రాణం తీసింది. పల్నాడు జిల్లా నరసరావుపేట(M) పమిడిమర్రు SC కాలనీకి చెందిన యువతి సిఫార.. అదే గ్రామానికి చెందిన నాగరాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే నాగరాజు సదరు యువతి న్యూడ్ వీడియోలను SMలో పోస్ట్ చేశాడు. దీనిపై యువతి పోలీసులను సంప్రదించారు. రోజులు గడుస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో మనస్థాపానికి గురై ఎలుకల మందు తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.