దివ్యాంగునిపై దాడి (వీడియో)

80చూసినవారు
యూపీలోని నోయిడాలో సోమవారం షాకింగ్ ఘటన జరిగింది. దివ్యాంగుడైన ఓ యువకుడు, అతడి సోదరిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. భాంగెల్ మార్కెట్ ప్రాంతంలో తొలుత వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ గొడవలో తన బట్టలు చిరిగిపోయాయని, శారీరక వికలాంగుడైన తన సోదరుడిని కూడా కర్రలతో కొట్టారని బాధిత యువతి పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :