వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుపై దాడి (వీడియో)

50చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు పార్టీ ఆఫీస్ వద్ద రాళ్ల దాడి జరిగింది. కొందరు వ్యక్తులు కారు అద్దాలను ధ్వంసం చేశారు. కాగా కొవ్వూరులో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరావు దాదాపు 35 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.