విమానం హైజాక్‌కు యత్నం

550చూసినవారు
విమానం హైజాక్‌కు యత్నం
ఓ ఇజ్రాయెల్ విమానాన్ని హౌతీలు హైజాక్ చేసేందుకు యత్నించారు. థాయ్‌లాండ్‌ నుంచి ఇజ్రాయెల్‌లోని బెన్-గురియన్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా ఆదివారం వెల్లడించింది. విమానం కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను స్వాధీనం చేసుకుని దారి మళ్లించేందుకు యత్నించినట్లు పేర్కొంది. అయినప్పటికీ బెన్-గురియన్ విమానాశ్రయంలో విమానాన్ని పైలట్లు సురక్షితంగా ల్యాండ్ చేశారని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్