భారీ పామును పట్టుకొని ఉపన్యాసం ఇచ్చాడు (వీడియో)

567చూసినవారు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మంది రకరకాల విన్యాసాలతో పాపులర్ అయ్యారు. అలాగే జంతువులు, పాముల వీడియోలతో ఫేమస్ అయిన నిక్ ది రాంగ్లర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ యువకుడు నిర్భయంగా భారీ కింగ్ కోబ్రాని చేతిలో పట్టుకుని దాని గురించి ఉపన్యాసం ఇస్తున్నాడు. నాగుపాముపై ప్రజలు దాడి చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని, ప్రపంచంలోనే అత్యంత తెలివైన జీవి పాము అని చెప్పుకొచ్చాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్