కోడలిని వేధించినందుకు యువకుడిని చితకబాదిన అత్త (వీడియో)

76చూసినవారు
యూపీలోని జలౌన్ జిల్లాలో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. కొత్వాలి ప్రాంతంలో ఓ వివాహితకు ఓ యువకుడు నిత్యం ఫోన్ చేసి ఐ లవ్ యూ అంటూ మెసేజ్ లు పంపుతూ వేధించేవాడు. నంబర్ బ్లాక్ చేసిన తర్వాత కూడా కొత్త నంబర్ నుంచి మెసేజ్ లు, కాల్స్ చేసేవాడు. ఈ క్రమంలో అత్తా కోడలు యువకుడిని పట్టుకున్నారు. అనంతరం అత్త యువకుడిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్