బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

38768చూసినవారు
బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన బషీరాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)పై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్(24) కన్నేశాడు. రోజూ బాలిక చదువుతున్న పాఠశాల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వచ్చి మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో నమ్మించాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్