నడకతో వెన్నునొప్పి మటుమాయం

65చూసినవారు
నడకతో వెన్నునొప్పి మటుమాయం
ప్రతి రోజూ కొంతసేపు చేసే వాకింగ్‌తో వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని తాజా అధ్యయనం పేర్కొన్నది. ఆస్ట్రేలియాలోని మక్వారీ యూనివర్సిటీ పరిశోధకులు వెన్నునొప్పితో బాధపడుతున్న రోగులను మూడు గ్రూపులుగా విడగొట్టారు. వాకింగ్‌ చేసేవాళ్లు, ఫిజియోథెరపీ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నవాళ్లు, ఈ రెండింటికీ దూరంగా ఉన్నవాళ్లుగా గ్రూపులను ఏర్పాటుచేశారు. ఇందులో సాధారణ నడక గ్రూప్‌లోని 700 మంది రోగులు వెన్నునొప్పి సమస్య నుంచి బయటపడ్డట్టు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్