ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్‌

56చూసినవారు
ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్‌
ఇటీవల ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్‌ అక్రమాల కేసులో ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.15 వేల పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేసినట్లు హైకోర్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్