స్నాప్‌చాట్‌లో పరిచయం.. బాలికపై యువకుడు అత్యాచారం

2991చూసినవారు
స్నాప్‌చాట్‌లో పరిచయం.. బాలికపై యువకుడు అత్యాచారం
ఏప్రిల్ 13న ముంబైలో జరిగిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్ బాలికకు స్నాప్‌చాట్‌లో 20 ఏళ్ళ యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరి పరిచయం ఇష్టంగా మారింది. దీంతో వారిద్దరూ ఓ రోజు కలవాలనుకున్నారు. బాలికను తన బంధువు ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని పేరెంట్స్ కి చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు ఫైల్ చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్