VIDEO: మట్టి తవ్వుతుండగా బయటపడ్డ పురాతన ఆభరణాలు

1572చూసినవారు
ఈ వీడియోలో ఓ వ్యక్తి మట్టిని తవ్వుతుండగా.. అతడికి మధ్యలో ఓ రాయి కనిపిస్తుంది. దాని బయటికి తీసి చూడగా.. ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. దీంతో సుత్తి, ఇనుప మొల సాయంతో దాన్ని పగులకొట్టాడు. అందులో ఆశ్చర్యకరంగా పురాతన ఆభరణాలు బయటపడ్డాయి. రాయిలో ఆభరణాలు బయటపడడం చూసి అంతా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్