టీచర్లకు టీషర్టులు, జీన్స్‌పై నిషేధం

51చూసినవారు
టీచర్లకు టీషర్టులు, జీన్స్‌పై నిషేధం
ప్రభుత్వ పాఠశాల టీచర్లకు డ్రెస్‌కోడ్‌ను కంపల్సరీ చేస్తూ బిహార్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ అవర్స్‌లో టీచర్లు, మిగతా సిబ్బంది టీ షర్ట్‌లు, జీన్స్ వేసుకురావడాన్ని నిషేధించింది. విద్యాసంస్థల్లో టీచర్లు, సిబ్బంది డీసెన్సీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ప్రభుత్వ టీచర్లు రీల్స్ చేయడాన్ని కూడా నిషేధించింది.

సంబంధిత పోస్ట్