ఇంగ్లీష్ అదరకొడుతున్న బ్యాంగిల్స్ అమ్ముకునే మహిళ (వీడియో)

1071చూసినవారు
తాజాగా ఇన్స్టాలో der_alpha_mannchenలో ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రోడ్లపై తిరుగుతూ బ్యాంగిల్స్ అమ్ముకునే మహిళ ఇసుకపై కూర్చుని ఇంగ్లీషులో మాట్లాడుతోంది. కోవిడ్ తర్వాత గోవా బీచ్‌లలో ఎలాంటి మార్పులు జరిగాయో ఆమె స్పష్టమైన ఇంగ్లీష్ లో అదరగొడుతుంది. తాను అక్కడ ఎంతకాలం పనిచేశానో, అక్కడ ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పింది. ఆమె మాట్లాడిన తీరు చూసి నెటిజన్లు షాకయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్