బ్యాంకులో ఉద్యోగాలు. రేపే చివరి తేదీ.!

569చూసినవారు
బ్యాంకులో ఉద్యోగాలు. రేపే చివరి తేదీ.!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 484 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో సఫాయి కర్మచారి/ సబ్ స్టాఫ్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుకు పదో తరగతి పాసైన అభ్యర్థులు రేపటిలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. ఇందుకు సంబంధించి పరీక్షను ఫిబ్రవరిలో నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్