NHPC లో 98 ట్రైనీ ఇంజినీర్​, ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాలు

78చూసినవారు
NHPC లో 98 ట్రైనీ ఇంజినీర్​, ట్రైనీ ఆఫీసర్ ఉద్యోగాలు
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (NHPC) 98 ట్రైనీ ఇంజనీర్ మరియు ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ముందుగా https://www.nhpcindia.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2 జనవరి 2024, దరఖాస్తుకు చివరి తేదీ : 22 జనవరి 2024.

సంబంధిత పోస్ట్