ఫోన్​పే యూజర్లకు గుడ్​న్యూస్

52చూసినవారు
ఫోన్​పే యూజర్లకు గుడ్​న్యూస్
ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమ యూజర్లకు ఓ గుడ్​న్యూస్​ చెప్పింది. క్రెడిట్​ స్కోర్​ను ఉచితంగా తెలుసుకునేందుకు వీలుగా ఓ ఫీచర్​ను ప్రవేశపెట్టింది. ముందుగా మీ ఫోన్​లో ఫోన్‌పే యాప్​ను ఓపెన్​ చేయాలి. Credit పై క్లిక్‌ చేస్తే "Credit Score for Free"‘అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేసిన వెంటనే క్రెడిట్‌ స్కోర్‌ మీ స్క్రీన్​పై కనిపిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్