పెళ్లి వార్తను ప్రకటించిన 'బర్రెలక్క' (వీడియో)

709484చూసినవారు
తెలంగాణ ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో మార్మోగిన బర్రెలక్క త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన పలు వీడియోల ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. గతంలో ఆమె పెళ్లి గురించి పలు వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో ఆమె రియాక్ట్‌ అయింది. తాజాగా తనకు నిశ్చితార్థం జరిగినట్లు బర్రెలక్క తెలిపింది. తన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమం సడెన్‌గా సెట్‌ కావడంతో ఎవరినీ పిలువలేకపోయానని ఆమె చెప్పింది.

సంబంధిత పోస్ట్