భార్యాభర్తల ఖాతాల్లో ప్రతినెలా రూ.10 వేలు

1436642చూసినవారు
భార్యాభర్తల ఖాతాల్లో ప్రతినెలా రూ.10 వేలు
దేశంలో 60 ఏళ్లు దాటిన వారి కోసం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. 18-40 ఏళ్ల వయసులో ఉన్న వారు ఈ పథకంలో చేరొచ్చు. 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.5 వేల పెన్షన్ లభిస్తుంది. భార్యాభర్తలిద్దరూ చేరితే ప్రతి నెలా రూ.10 వేలు పొందొచ్చు. దీనికి ప్రతి నెలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.india.gov.in/spotlight/atal-pension-yojana వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్