వర్షంలో కొనసాగుతున్న బతుకమ్మ వేడుకలు (వీడియో)

547చూసినవారు
తెలంగాణలోని వరంగల్ లో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. తొలిరోజు ఎంగిలి పూలతో బతుకమ్మను అలకరించి మహిళలు పండుగను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి భాగమైన ఈ పండుగను మహిళలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వరంగల్ జిల్లాలో గంట నుండి వర్షం కురుస్తున్నా కూడా పూజలు చేస్తున్నారు. వేయి స్తంభాల గుడి వద్ద వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మహిళలు ఫుల్ జోష్ తో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్