పాటల పండుగ బతుకమ్మ

83చూసినవారు
పాటల పండుగ బతుకమ్మ
బతుకమ్మ పాటల పండుగ. ఎన్నో జానపద కథలూ, గాధలూ, పాటలూ వందలాది సంవత్సరాల నుంచీ వాడుకలో ఉన్నాయి. లిఖిత సాహిత్యం అందుబాటులో లేని సమయంలోనే బతుకమ్మ పాటలు ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వ సంపదగా వచ్చాయి. ధర్మాంగుడు అనే రాజు కథ మొదలుకుని అన్నాచెల్లెళ్ల అనుబంధం, తల్లీబిడ్డల బంధం, పౌరాణిక, సమకాలీన, సామాజిక జీవన చిత్రాలన్నీ ఈ పాటల్లో కనిపిస్తాయి. రాగయుక్తంగా, లయబద్ధంగా జానపద శైలిలో కొనసాగుతూ దేశీయ సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్