టీమిండియాకు రూ.125 కోట్ల చెక్ అందజేసిన బీసీసీఐ (వీడియో)

80చూసినవారు
టీ20 ప్రపంచ కప్‌ సాధించిన జగజ్జేతలకు ముంబై సముద్ర తీరంలో క్రీడాభిమానులు నీరాజనాలు పలికారు. ఓపెన్‌ టాప్‌ బస్‌పై ఆటగాళ్లు అభివాదం చేస్తూ ముందుకు సాగగా.. వారికి బ్రహ్మరథం పట్టారు. నారీమన్‌ పాయింట్‌ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ పరేడ్‌ సాగింది. అనంతరం బీసీసీఐ క్రీడాకారులను సన్మానించి, రూ.125 కోట్ల నజరానాను అందజేసింది.

సంబంధిత పోస్ట్