కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉంటే జాగ్రత్త

52చూసినవారు
కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉంటే జాగ్రత్త
కుటుంబంలో ఎవరికైనా హెచ్‌ఓసీఎం ఉంటే, మిగతా సభ్యులంతా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ గుండె స్క్రీనింగ్‌ పరీక్షలు చేసుకోవాలి. సమస్యను బట్టి మందులు లేదా సర్జరీ చేస్తారు. గుండె వేగానికి నియంత్రించడానికి ఏఐసీడీ పరికరాన్ని కూడా అమర్చుతారు. ఇప్పటికే హెచ్‌ఓసీఎంతో బాధపడుతున్న వారు కఠినమైన వ్యాయామాలు, నృత్యాలు, ఆటలు, శారీక శ్రమ ఎక్కువగా ఉండే పనులను దూరంగా ఉండాలి. తరచూ గుండె దడకు గురైతే వైద్యులను సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్