బలభద్రపురంలో 62 క్యాన్సర్ కేసులు

81చూసినవారు
బలభద్రపురంలో 62 క్యాన్సర్ కేసులు
AP: తూ.గో. జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో మొత్తం 62 క్యాన్సర్ కేసులను వైద్యులు గుర్తించారు. ఇందులో 25 మరణించారని కాకినాడ రంగారాయ వైద్య కళాశాల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. మిగిలిన 37 మందిలో 16 మంది చికిత్స పొందారని, మరో 21 మంది చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు. బాధితుల్లో, మృతుల్లో మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారని పేర్కొంది.

సంబంధిత పోస్ట్