సొంత ఇంటికి సునీత.. ముద్దులు పెట్టిన పెట్స్ (VIDEO)

61చూసినవారు
దాదాపు 9 నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భాతర సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఇటీవల భూమి మీదకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా సునీత USలోని తన స్వగృహానికి చేరుకున్నారు. అయితే, ఇన్నాళ్లుగా ఎదురుచూసిన పెంపుడు కుక్కలు సునీతను చూడగానే, ముద్దులు పెడుతూ తమ ప్రేమను చాటాయి. ఇది తన జీవితంలో బెస్ట్ హోమ్ కమింగ్ అని సునీతా విలియమ్స్ తన ఎక్స్2లో రాసుకొచ్చారు.

సంబంధిత పోస్ట్