రౌడీయిజం చేస్తే మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధం: పవన్ (వీడియో)

85చూసినవారు
మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'జనసేన నాయకులు 'రౌడీయిజాన్ని దయచేసి మీరు నమ్మకండి'. మెత్తగా ఉండి, ఏం మాట్లాడని నాయకుల మీద మీరు వచ్చి మాట్లాడాలు గానీ, తిట్టడాలు గానీ చేస్తే సహించేది లేదు. వైసీపీ లాంటి ఒక గుండా పార్టీని ఎదుర్కొని వచ్చిన వాడ్ని, మీరు నన్ను బెదించలేరు. సామజిక మాధ్యమాల్లో మన నాయకులని మీరే తిడుతూ ఉంటే నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్