కొబ్బరి పాలతో ప్రయోజనాలివే!

4620చూసినవారు
కొబ్బరి పాలతో ప్రయోజనాలివే!
తురిమిన పచ్చి కొబ్బరిలో కాస్త నీరు పోసి మిక్సీలో పట్టి వడబోసి కొబ్బరి పాలు తయారు చెయ్యొచ్చు. ఈ పాలతో అనేక ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులోని కాల్షియం, భాస్వరం ఎముకలను ధృడంగా చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కొబ్బరి పాలతో 5 నిమిషాలు జుట్టుకు మసాజ్ చేస్తే జుట్టు బలంగా అవుతుందని చెబుతున్నారు. ఇందులోని లారిక్ ఆమ్లం శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుందని అంటున్నారు.

సంబంధిత పోస్ట్