రాజస్థాన్‌కు చెందిన ఓ వధువు తండ్రి తన కూతుర్ని పెళ్లి అయ్యాక హెలికాప్టర్‌లో అత్తవారింటికి పంపించారు. ఝలావడ్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సీతారాం చౌధరీ కుమార్తె చాందినికి జయపురకు చెందిన రామ్‌తో వివాహం ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో జరిగింది. పెళ్లి అనంతరం సీతారాం తన కుమార్తెకోసం ఒక హెలికాప్టర్ ఏర్పాటు చేసి అత్తవారింటికి సాగనంపాడు. ఆ హెలికాప్టర్‌లో వధువుతో పాటు వరుడు కూర్చున్నాడు.