రోజు ఓ యాపిల్ తింటే కలిగే లాభాలివే

56చూసినవారు
రోజు ఓ యాపిల్ తింటే కలిగే లాభాలివే
రోజూ ఒక యాపిల్ తింటే ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో త‌క్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్లో రక్తంలో చక్కెర స్థాయిలను ఇది నిరోధిస్తుంది. డయాబెటిస్ ముప్పు తగ్గిస్తుంది. దీనిలోని పాలీపెనాల్స్, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. తరచూ యాపిల్ తింటే బీపీ అదుపులో ఉంటుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్