'డాకు మహారాజ్' సినిమా చూసిన పురందేశ్వరి

52చూసినవారు
AP: నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' సినిమాను రాష్ట్ర బీజేపీ చీఫ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. బాపట్ల జిల్లా చీరాలలోని మోహన్ థియేటర్‌లో ఆమె సినిమా చూశారు. చిత్రంలో సామాజిక, సందేశాత్మక అంశాలతో పాటు బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని పురందేశ్వరి అన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్